LIVE: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

TG: ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'ను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. లైవ్‌ను వీక్షించేందుకు పైన క్లిక్ చేయండి.