పొలంలో కొండచిలువ.. పరుగులు తీసిన ప్రజలు

పొలంలో కొండచిలువ.. పరుగులు తీసిన ప్రజలు

MHBD: జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామలో ఇవాళ ఓ రైతు వరి పొలంలో ఏడు అడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షమైంది. యలగం వెంకన్న అనే రైతు వరి కోస్తుండగా ఈ పాము కనిపించడంతో అక్కడున్న మహిళలు భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన రైతులు పామును చాకచక్యంగా బయటకి పంపించినట్లు స్థానికులు తెలిపారు.