రాజా గోపాల్ రెడ్డికి కృతజ్ణతలు తెలిపిన గ్రామస్తులు

రాజా గోపాల్ రెడ్డికి కృతజ్ణతలు తెలిపిన గ్రామస్తులు

NLG: మునుగోడు నియోజకవర్గం లెంకలపల్లి గ్రామానికి చెందిన వృద్ధులు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ణతలు  తెలిపారు. రాజగోపాల్ రెడ్డి సహకారంతో సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల తాము ఉచిత కంటి ఆపరేషన్ చేయించుకున్నామని, ఇప్పుడు కంటిచూపు చాలా బాగా కనిపిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం గ్రామస్తులు ఎమ్మెల్యేకు జేజేలు పలికారు.