విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేత

విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేత

GDWL: అలంపూర్‌ పట్టణంలోని 7వ వార్డు అకృర్‌ పేట కాలనీవాసులు లో ఓల్టెజ్‌ సమస్యతో తీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎనిమిది నెలలుగా విద్యుత్‌ అధికారులకు మొరపెట్టుకుంటున్నా స్పందించడం లేదని వాపోతున్నారు. దీంతో మంగళవారం కాలనీ ప్రజలు ఏఈకు లో వోల్టేజ్‌ సమస్యను అదేవిధంగా పోయిన కరెంటు స్తంభాలను సరిచేసి పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.