VIDEO: రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి: కలెక్టర్

VIDEO: రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలి: కలెక్టర్

WNP: రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం వనపర్తి ఐడిఓసి సమావేశ మందిరంలో ఎస్పీ గిరిధర్‌తో కలిసి ట్రాఫిక్ రూల్స్‌పై అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తాగి వాహనాలు నడపొద్దన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్య తీసుకుంటామన్నారు.