'జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి'
SKLM: జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోటబొమ్మాళి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రెట్ట్ కోర్టు ఫుల్ అండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి ఎం. రోషిని పేర్కొన్నారు. ఇవాళ స్థానిక కోర్టు ఆవరణలో న్యాయవాదులు, అధికారులతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 13న ఇరుపార్టీలు సమ్మతితో క్రిమినల్ సివిల్ ఫ్రీలిటిగేషన్ కేసులు రాజీ చేసుకోవాలన్నారు.