పోచమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

పోచమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ పరిధిలోని మామునూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన శ్రీ పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ , వీరి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.