VIDEO: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
NRPT: జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా ప్రారంభమైంది. మద్దూరు మండలంలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం ఎస్పీ వినీత్ బందోబస్తు పరిశీలించారు. దోరేపల్లిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు, సలహాలు చేశారు. పోలింగ్ ముగిసి ఫలితాలు వెలువడే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.