లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ
NZB: డిచ్పల్లి మండలం నడిపల్లిలో సోమవారం రూ. 98,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు సుదర్శన్, వెంకటస్వామి, విజయకాంత్ పాల్గొన్నారు. తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.