గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కూటమి ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోంది: మాజీ మంత్రి అంబటి
➢ ప్రజల ఆశలు, ఆకాంక్షలను అసెంబ్లీలో ప్రతిబింబిద్దాం: మంత్రి నాదెండ్ల
➢ జిల్లాలో మాతృ మరణాలు పూర్తిగా నివారించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది పనిచేయాలి: GNTR కలెక్టర్
➢ తుళ్లూరులో అక్షరాంధ్ర కేంద్రాన్ని తనిఖీ చేసిన MPDO శిల్ప