పందిళ్లపల్లిలో పోషణ అవగాహన సమావేశం
BPT: పందిళ్లపల్లి ICDS కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీడీపీవో ఝాన్సీ పోషణ పక్వాడ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ జయకుమార్ పిల్లల్లో పోషకాహార లోపం, ఊబకాయం నివారణకు సూచనలు ఇచ్చారు. త్రివేణి ఆటల ఆధారిత శిక్షణపై చర్చించగా, పీఎంఎంవీవై, సీఎఫ్‌ఎంఎస్, పోషణ ట్రాకర్ నమోదు అంశాలను వివరించారు.