ఉపాధి హామీ కూలీల పట్ల అధికారుల నిర్లక్ష్యం

ఉపాధి హామీ కూలీల పట్ల అధికారుల నిర్లక్ష్యం

AKP: మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం ఉపాధి హామీ కూలీల పట్ల ఎన్. ఆర్. జి. ఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చెరువు పనులు చేస్తున్న ఉపాధి హామీ శ్రామికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఏపీఓ దాడి కాశి శ్రద్ధ చూపకపోవడంతో కార్మికులు నానా అగచాట్లు పడుతున్నారు. పని చేస్తున్న ప్రాంతంలో కనీసం టెంట్ కూడా వెయ్యలేదు. శ్రామికులు మండుటెండలో పని చేస్తున్నారు.