మిస్ వరల్డ్ కిరీటాన్ని ముద్దాడిన భారతీయ తారలు

మిస్ వరల్డ్ కిరీటాన్ని ముద్దాడిన భారతీయ తారలు

హైదరాబాద్‌లో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే, ఇప్పటివరకు ఆరుగురు భారతీయ మహిళలు తమ అందం, వ్యక్తిత్వంతో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. 1966లో రీటా ఫారియా తొలి భారతీయ మిస్ వరల్డ్‌గా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్(1994), డయానా హేడెన్(1997), యుక్తా ముఖి(1999), ప్రియాంక చోప్రా(2000), మానుషి చిల్లర్(2017) ఈ టైటిల్‌ను సాధించారు.