'సెల్లార్లు స్థలం పార్కింగ్‌కు మాత్రమే ఉపయోగించాలి'
PPM: వాణిజ్య భవన యజమానులకు నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటున్నట్లు సాలూరు పురపాలక సంఘం కమిషనర్ టీ.టీ. రత్నకుమార్ తెలిపారు. కలెక్టర్ ఆదేశించిన చర్యలు అనే దానికి ఆయన పై విధంగా స్పందించారు. పట్టణ పరిధిలోని వాణిజ్య భవనాలకు సంబంధించి పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లర్లు పార్కింగ్‌కు మాత్రమే ఉపయోగించాలని యజమానులకు చెప్పామని తెలిపారు.