VIDEO: రాయచోటిలో బంగారు షాపు దగ్ధం

VIDEO: రాయచోటిలో బంగారు షాపు దగ్ధం

అన్నమయ్య: రాయచోటిలోని చిత్తూరు రోడ్డులో ఆదివారం సలీం గోల్డ్ కవరింగ్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో షాపు పూర్తిగా దగ్ధమైంది, అయితే ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.