మాజీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరైన మంత్రి

KNR: చొప్పదండి మాజీ శాసనసభ్యులు బొడిగ శోభ, కుమారుని వివాహ వేడుకలకు ఆదివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.