నేడు పశ్చిమాసియాకు 50 విమానాలు

నేడు పశ్చిమాసియాకు 50 విమానాలు

పశ్చిమాసియాకు ఈరోజు 50 విమానాలను నడపాలని ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ నిర్ణయించాయి. ఇందులో 26 షెడ్యూల్డ్, 24 నాన్ షెడ్యూల్డ్ విమానాలున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి, కోజికోడ్, ముంబై, మంగళూరు నుంచి సర్వీసులు నడుపనున్నాయి. దుబాయ్, షార్జా, సౌదీ అరేబియా, దోహా, కువెట్, బహ్రెయిన్‌లకు సేవలు అందించనున్నాయి.