వాటర్ ప్లాంట్ ప్రారంభించనున్న మాజీ ఎంపీ

వాటర్ ప్లాంట్ ప్రారంభించనున్న మాజీ ఎంపీ

NLR: మర్రిపాడు మండలం బాట హరిజనవాడలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వాటర్ ప్లాంట్ ప్రారంభించనున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన సొంత నిధులతో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసారన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గం వైసీపీ శ్రేణులు, మేకపాటి అభిమానులు విరివిగా హాజరుకావాలని కోరారు.