రౌడీషీటర్లకు పోలీసుల వార్నింగ్

రౌడీషీటర్లకు పోలీసుల వార్నింగ్

KDP: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వల్లూరు పోలీసులు రౌడీ షీటర్లకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర చరిత్ర ఉన్నవారు, చెడు నడవడిక కలిగిన వారు వెంటనే తమ ప్రవర్తన మార్చుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్సై పెద్ద ఓపన్న గట్టిగా సూచించారు. లేనిపక్షంలో, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.