కొమురవెల్లి జాతరపై కొండా సురేఖ సమీక్ష

కొమురవెల్లి జాతరపై కొండా సురేఖ సమీక్ష

TG: దేవదాయశాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు జారీ చేశారు. కొమురవెల్లి మల్లన్న జాతరపై సిద్ధిపేట అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. డిసెంబర్ 14న మల్లికార్జునస్వామి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. జనవరి 18 నుంచి 10 ఆదివారాల పాటు.. కొమురవెల్లి జాతర నిర్వహణకు ఏర్పాటు చేయాలని సూచించారు.