'ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే ప్రసవం క్షేమం'

ADB: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం క్షేమమని డా. సర్ఫరాజ్ తెలియజేశారు. రూరల్ మండలంలోని దాహిగూడ గ్రామంలో గర్భిణీ స్త్రీని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరాలని కోరారు. దీంతో ఆమె నిరాకరించగా చివరకు వైద్య సిబ్బంది నచ్చజెప్పి గర్భిణీని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించిన అనంతరం ప్రసవం చెందినట్లు తెలియజేశారు. MLHP మొయిజుద్దీన్, శ్యామల, మోతి తదితరులున్నారు.