బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కుడికాల శ్రీధర్

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కుడికాల శ్రీధర్

WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామానికి చెందిన కుడికాల శ్రీధర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మూడోసారి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో బీజేపీని పటిష్టం చేయడంలో శ్రీధర్ చేసిన కృషిని గుర్తించి మూడోసారి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు నియామక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.