ఆత్మకూర్(మం)లో సర్పంచ్‌గా గెలిచిన వారు వీరే..! పార్ట్-2

ఆత్మకూర్(మం)లో సర్పంచ్‌గా గెలిచిన వారు వీరే..! పార్ట్-2

HNK: ఆత్మకూర్(మం)లో సర్పంచ్‌గా గెలిచిన వారు వీరే..! హౌస్ బూజుర్గ్-మౌలా (CON), అగ్రంపహాడ్-మహేందర్ (CON), జౌడ్లపల్లి-రాజేశ్వర్ రావు (BJP), గుెపహాడ్-రమేష్ బాబు (CON), కామారం-లక్ష్మి (BRS), కొత్తగట్టు-శ్రీజ (CON)గా విజయం సాదించారు. మరింత సమాచారం కోసం హిట్ టీవీ యాప్ చూస్తునే ఉండండి.