కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: MLA
BHPL: గణపురం మండలం కొండాపూర్, సీతారాంపూర్, అప్పయ్యపల్లి, నగరంపల్లి గ్రామాల్లో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. MLA గండ్ర, DCC అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ప్రచారం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను MLA కోరారు.