పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

KDP: ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీలో రూ.28 లక్షలతో రోడ్లు, కాల్వలు నిర్మాణం పనులకు ఇవాళ టీడీపీ నేత నంద్యాల కొండారెడ్డి భూమి పూజ చేశారు. ఆచార్లకాలనీలో రూ.12 లక్షలతో రోడ్డు, ద్వారకానగర్లో రూ.16 లక్షలతో కాల్వల నిర్మాణం పనులకు భూమి పూజ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు.