VIDEO: పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాపచారం!

KKD: పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాపచారం జరిగింది. ఇవాళ సామూహిక వ్రతం కోసం మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో అమ్మవారి ప్రసాద పంపిణీలో తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది ప్రసాదాన్ని నేలపై పడేశాడు. అయితే, చేసేదేమి లేక నేలపై పడిన ప్రసాదాన్ని వ్రతాల కోసం వచ్చిన మహిళలు తిన్నారు.