ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ మంత్రి జన్మదిన వేడుకలు

VSP: గీతకులాల ఐక్యత కోసం కృషి చేసిన ఐక్యతావాది, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దక్షిణ నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ అత్తిలి శంకర్రావు పాల్గొన్నారు.