VIDEO: సైకిల్‌ను ఢీ కొట్టిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: సైకిల్‌ను ఢీ కొట్టిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

WGL: సైకిల్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో చోటుచేసుకుంది. రాయపర్తికి చెందిన నర్సయ్య ద్విచక్రవాహనంపై కాట్రపల్లి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో కొండూరు గ్రామ శివారులో సైకిల్‌ను ఢీ కొట్టాడు. దీంతో సైకిల్‌పై ప్రయాణిస్తున్న శ్రీనుకు తీవ్ర గాయాలు కావడంతో 108లో ఎంజీఎం తరలించారు.