కూటమిపై అమర్‌నాథ్ విమర్శలు
VSP: గూగుల్ డేటా సెంటర్ విషయంలో జగన్‌కు మంచి పేరొస్తుందనే భయంతోనే చంద్రబాబు, లోకేష్ అదానీ పేరును చివరి నిమిషం వరకు చెప్పకుండా మార్కెటింగ్ చేసుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, సమాధానం చెప్పలేకపోతుందన్నారు.