ఎక్కువ మందికి సహాయం అందేలా కృషి చేయాలి: కలెక్టర్

ఎక్కువ మందికి సహాయం అందేలా కృషి చేయాలి: కలెక్టర్

NLG: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించేలా మండలాధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె చిట్యాల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులు, పీఓబీ భూములకు సంబంధించిన కేసులను పరిశీలించారు. కార్యాలయం ముందు అంటించిన పథకం ఫ్లెక్సీ నిపరిశీలించారు.