ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ గత ప్రభుత్వం పాస్ పుస్తకాల పేరుతో నిధులు దుర్వినియోగం చేసింది: ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ
➢ మహిళలు విద్యావంతురాల్లు అయితే సమాజం అభివృద్ధి చెందుతుంది: కలెక్టర్ వెట్రిసెల్వి
➢ యుద్ధ భయం.. ఆక్వా రైతులు విలవిల..!
➢ మహిళా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ నాగరాణి