రాష్ట్రం అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది: శ్రీరాములు

రాష్ట్రం అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది: శ్రీరాములు

సత్యసాయి: జగన్ అరాచక పాలనతో రాష్ట్రం అభివృద్ధి దాదాపు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని పెనుకొండ టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీరాములు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా పెనుకొండలో టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్‌కి దక్కుతుందన్నారు.