VIDEO: నర్సరీలో నాలుగు కొండ చిలువలు

VIDEO: నర్సరీలో నాలుగు కొండ చిలువలు

నిజామాబాద్ జిల్లాలోనీ మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని నర్సరీ వద్ద నాలుగు భారీ కొండచిలువలను ప్రత్యక్షమయ్యాయి. దీంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. స్థానికులు వాటిని కర్రలతో కొట్టి చంపారు. అటువైపు వచ్చే గొర్రెల కాపరులు, పశువుల కాపరులు, రైతులు, నర్సరీలో పని చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.