ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి!

ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి!

TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం అనుమతించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదాన్ని చూపితే ఓటు వేయొచ్చని స్పష్టం చేశారు. కాగా, రేపు తొలి విడత ఎన్నికలకు గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.