VIDEO: 'అనాథ ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ'

VIDEO: 'అనాథ ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ'

సత్యసాయి: పెనుకొండ మండలంలోని జెప్సీ అనాథ ఆశ్రమంలో మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. అనాథ ఆశ్రమంలో విద్యార్థుల నడుమ వెంకటేశ్వరరావు కేక్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 40 మంది విద్యార్థులకు అన్నదానం చేసి, దుప్పట్లు పంపిణీ చేశారు.