VIDEO: ఉచిత బస్సు పై హర్షం

VIDEO: ఉచిత బస్సు పై హర్షం

SKLM: ఈనెల 20వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పక్షంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 250 బస్సులు ఉండగా మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని శ్రీకాకుళం డిపో మేనేజర్ మంగళవారం తెలియజేశారు. ఈ విషయంలో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.