VIDEO: కపిల తీర్థం కోనేరు‌లోకి భక్తులకు తాత్కాలిక నిషేధం

VIDEO: కపిల తీర్థం కోనేరు‌లోకి భక్తులకు తాత్కాలిక నిషేధం

TPT: తిరుపతి‌లో ఉండే కపిల తీర్థంలో తిరుమల కొండల‌పై ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీరు ఎక్కువ అవ్వడంతో భక్తులను కోనేటి లోనికి వెళ్లకుండా ముల్లకంచెను ఏర్పాటు చేశారు. ఎందుకనగా పైనుంచి వచ్చే వాటర్ ఫాల్స్ లాంటి నీళ్ల కిందకి జనాలు వెళితే అక్కడ నుంచి వచ్చే చిన్న చిన్న రాళ్లు భక్తుల మీద పడే అవకాశం ఉందని లోపలికి వెళ్లకుండా ముళ్లకంచిన ఏర్పాటు చేయడం జరిగింది.