RU హస్టల్లో నాగుపాము ప్రత్యక్షం

RU హస్టల్లో నాగుపాము ప్రత్యక్షం

KRNL: రాయలసీమ యూనివర్సిటీ తుంగభద్ర బాయ్స్ హాస్టల్ గదిలో నాగు పాము కలకలం సృష్టించింది. ఇవాళ తెల్లవారుజామున విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఓ గదిలోకి నాగు పాము ప్రవేశించింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. హాస్టల్లో తరచూ ఇలా పాములు కనిపంచడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు స్పందించిన తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆవేదన వక్యం చేస్తున్నారు.