మాధవి ట్రావెల్స్ బస్సు సీజ్: RTO విశ్వనాథరెడ్డి

మాధవి ట్రావెల్స్ బస్సు సీజ్: RTO విశ్వనాథరెడ్డి

ATP: రాయదుర్గం పట్టణం నుంచి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ మాధవి బస్సును సీజ్ చేసినట్లు ఆర్టిఓ విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బస్సులను విస్తృతంగా తనిఖీ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.