తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

VKB: ధారూర్ మండల కేంద్రంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధారూర్ స్టేషన్ గ్రామానికి చెందిన ప్రకాష్ రాథోడ్ శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.