రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

PLD: వినుకొండ మండలం దొండపాడు గ్రామానికి చెందిన రైతులకు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. పట్టణంలోని కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మీ భూమి - మీ హక్కు’ పథకంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను రైతులకు అందజేశారు.