రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం: మంత్రి
E.G: అమరావతిని రాజధానిగా పార్లమెంట్ ఆమోదించడంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. ఏపీ చరిత్రలో ఇది సువర్ణాధ్యాయమని, అమరావతి అభివృద్ధితో రాష్ట్రానికి కొత్త దశ మొదలైందని వీడియోలో పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధాని లేకుండా చేసిందని విమర్శించారు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా లభించిందని కొనియాడారు.