ప్రధాని బీహారీ వ్యాఖ్యపై డీఎంకే ఫైర్..

ప్రధాని బీహారీ వ్యాఖ్యపై డీఎంకే ఫైర్..

డీఎంకే ప్రభుత్వం బీహార్ ప్రజలను వేధిస్తుందని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ఆ పార్టీ కార్యదర్శి RS భారతీ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తమిళనాడును అవమానిస్తుందని ధ్వజమెత్తారు. మోదీ చేస్తున్న విభజన రాజకీయాలు.. బ్రిటిష్ పాలన కన్నా దారుణంగా ఉన్నాయని విమర్శించారు. బీహార్‌ను NDA కూటమి 15 ఏళ్లుగా పాలిస్తుందని ఆ రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు.