'కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను పర్మినెంట్ చేయాలి'

AKP: ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను పర్మినెంట్ చేయాలని CHO యూనియన్ నాయకులు జి.భవాని డిమాండ్ చేశారు. శుక్రవారం అనకాపల్లి స్టేట్ బ్యాంక్ వద్ద వారు నిరసన తెలిపారు. ప్రతి సంవత్సరం ఐదు శాతం ఇంక్రిమెంట్లు, పని ఆధారిత ప్రోత్సాహాకాలు, ఈపీఎఫ్‌ఓ పునరుద్ధరించాలని వారు కోరారు.