జలమండలి నష్టాల తగ్గింపుకు కసరత్తు

HYD: హైదరాబాద్ జలమండలి నష్టాలను తగ్గించేందుకు బల్క్, వాణిజ్య కనెక్షన్ల నుంచి రాబడిని రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచేందుకు చర్యలు చేపట్టింది. 19,600 కీలక కనెక్షన్లలో 12 వేల అత్యాధునిక మీటర్లలో కేవలం 4 వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. 6, 9, 15, 19 డివిజన్లలో పనిచేయని మీటర్లు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.