తగాదాలు సహజం కలిసి ఉండాలి: జడ్జి

తగాదాలు సహజం కలిసి ఉండాలి: జడ్జి

SDPT: భార్యా భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం సహజమని, కలిసి ఉండాలని సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా శనివారం కోర్టు కాంప్లెక్స్‌లో కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడారు. చిన్న చిన్న గొడవలను పెద్దగా చేసుకోవద్దని సూచించారు. విడాకుల వరకు వెళ్లిన ఒక జంటకు కౌన్సిలింగ్ ఇచ్చి ఒకటి చేశారు.