VSUలో అంతర్జాతీయ యువత దినోత్సవ వేడుకలు

VSUలో అంతర్జాతీయ యువత దినోత్సవ వేడుకలు

NLR: వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యువత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ సునీత మాట్లాడుతూ.. యువత అనేది వయస్సుతో సంబంధం లేదని, అది మనసు ఉత్సాహానికి సంబంధించినదని పేర్కొన్నారు.