'కోతుల బందోబస్తు.. చింతల గ్రౌండ్‌లో ట్రాప్స్ ఏర్పాటు'

'కోతుల బందోబస్తు.. చింతల గ్రౌండ్‌లో ట్రాప్స్ ఏర్పాటు'

 KMM: జిల్లాలోని శ్రీనివాసనగర్ చింతల గ్రౌండ్‌లో ఇబ్బంది కలిగిస్తున్న కోతుల సమస్యకు అధికారులు నిన్న పరిష్కారం కనుగొన్నారు. మంకీ ట్రాప్స్ ఏర్పాటు చేసి కోతులను సురక్షితంగా పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ చర్యతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, మోహన్ రావు, లెనిన్ చౌదరి, సర్వయ్య, గడిల మధు పాల్గొన్నారు.