బడ్జెట్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే

బడ్జెట్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే

JN: స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు, కౌన్సిలర్లు చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తే ముందుకు సాగాలని అన్నారు.