అసెంబ్లీలో ఇప్పపువ్వు సారా విధానంపై చర్చ: ఎమ్మెల్యే

అసెంబ్లీలో ఇప్పపువ్వు సారా విధానంపై చర్చ: ఎమ్మెల్యే

MBNR: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఇప్పపువ్వు సారా విధానంపై ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చర్చించనున్నారు. ఇప్పటికే ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, తన ప్రసంగాన్ని ట్రోల్ చేసే వారు కూడా ఒకసారి పూర్తిగా వినాలని అనిరుధ్ రెడ్డి సూచించారు.